విశాఖ లో నయా మోసం
స్మార్ట్ విశాఖలో మోసగాళ్ళ చిట్టా వేళ్లూనుకుంటోంది...ఉదయం చదివే ప్రతీ పేపర్ లోను ఓ మోసగాడి వార్త కనిపిస్తూనే ఉంది. ఆర్ధిక అవసరాు పెరుగుతున్నాయో, అత్యాశ పేరుకుపోతోందో తెలీదు గాని సందు దొరికితే చాు ఏదో ఒక రూపంలో టోపి వేసే కేటుగాళ్ళు విజృంభించేస్తున్నారు...ఉద్యోగా పేరుతో కోటిన్నరకు పైగా టోకరా వేసే …